Sunday, 3 January 2016

wonderful Phone : Lenovo A5000 (Black)

ప్రస్తుతం ఈ ఫోన్ చాలా బాగుందని వినియోగదారులు చెప్తున్నారు. మంచి,మంచి ఫీచర్స్ తో అతి తక్కువ ధరతో లభిస్తోంది. ఒకసారి వివరాల కోసం ఇమేజ్ పై డబుల్ క్లిక్ చేయండి.

Thursday, 12 November 2015

మీ వంటిట్లో కూరగాయలు సులువుగా కట్ చేసుకోవచ్చు

ఇప్పుడు మీకు పరిచయం చేయబోయే ప్రోడక్ట్ చాలా బాగుంటుంది. వంటిట్లోకి ఎంతో చక్కగా ఉపయోగపడుతుంది. మన స్త్రీలు సాధారణంగా కాయగూరలు చాకుతో గాని లేక కత్తిపీటతో గాని తరుగుతారు. నిజానికి వీటితో తరిగేటప్పుడు చాలా ఎక్కువ సమయం వృధా అవ్వడంతో పాటు ఎక్కువ శారీరక శ్రమ పడాల్సి వస్తుంది. దీని కారణంగా స్త్రీలు ఎక్కువుగా అలసటకు గురవుతూ ఉంటారు. ఇక నుండి ఇటువంటి ఇబ్బంది ఏమీ పడాల్సిన అవసరం లేకుండా అమెజాన్ కంపెనీ వారు ఒక చక్కని ప్రోడక్ట్ వెలుగులోకి తీసుకు వచ్చారు. దీని పేరే:  

Nicer Dicer Plus Multi Chopper Vegetable Cutter Fruit Slicer